తెలంగాణలో పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త. TS 10th Results 2025 ఫలితాలు ఏప్రిల్ 28వ తేదీ ఉదయం 11 గంటలకు అధికారికంగా విడుదల కానున్నాయి. ఈ సమాచారం ప్రకారం విద్యార్థులు https://bse.telangana.gov.in/ వెబ్సైటులో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
TS 10th Results 2025 కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 21 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 17 నాటికి పేపర్ వెల్యూయేషన్ పూర్తయింది. ఇప్పుడు అధికారిక ఫలితాల విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
TS 10th Results 2025 వివరాలు: (Table)
ముఖ్య అంశం | వివరాలు |
---|---|
ఫలితాల విడుదల తేదీ | 28 ఏప్రిల్ 2025, ఉదయం 11 గంటలు |
అధికారిక వెబ్సైట్ | bse.telangana.gov.in |
ఫలితాలు చూసే వివరాలు | హాల్ టికెట్ నంబర్ అవసరం |
సప్లిమెంటరీ పరీక్షలు | జూన్ 2025లో జరగే అవకాశం |
Telangana 10th Results 2025 ఫలితాలు ఎలా చెక్ చేయాలి?
-
అధికారిక వెబ్సైట్ bse.telangana.gov.in ఓపెన్ చేయండి.
-
హోమ్ పేజీలో TS 10th Results 2025 లింక్ పై క్లిక్ చేయండి.
-
మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి, సబ్మిట్ చేయండి.
-
స్క్రీన్ పై మీ ఫలితాలు కనిపిస్తాయి.
-
ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.
సప్లిమెంటరీ పరీక్షల గురించి సమాచారం:
TS 10th Results 2025 లో ఫెయిల్ అయిన విద్యార్థులకు, జూన్ నెలలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి సబ్జెక్టుకు ఫీజు చెల్లించి, తిరిగి పరీక్ష రాయాల్సి ఉంటుంది.
ముఖ్య సూచన:
ఏప్రిల్ 28న ఫలితాలు విడుదల కాకపోతే, మే మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఫాలో అవ్వాలి.
Tags: Telangana SSC Results 2025
, Telangana 10th Class Results 2025
, bse.telangana.gov.in Results
, TS 10th Results Check
, Telangana SSC Supplementary Exams